CM Jagan : రేపు సీఎం జగన్ సూళ్ళూరుపేట పర్యటన
సీఎం వైఎస్ జగన్(CM Jagan) రేపు తిరుపతి(tiruapati) జిల్లా సూళ్ళూరుపేట(sullurupet) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన(Foundation), ప్రారంభోత్సవాలు(Inauguration) చేయడంతో పాటు అనంతరం జరిగే బహిరంగ సభలో(Public Meeting) పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు పర్యటన షెడ్యూల్‌ను(Shcedule) విడుదల చేశారు.

CM Jagan

మంగళవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి(Thadepally) నివాసం నుంచి బయలుదేరి తడ మండలం మాంబట్టు ఎస్‌ఈజెడ్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణం నుంచి పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.