మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌(congress) అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) సంచలన ప్రెస్‌మీట్‌

మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌(congress) అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) సంచలన ప్రెస్‌మీట్‌(Pressmeet) నిర్వహించబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో(YS Jagan) ఆస్తుల వివాదంపై ఆమె స్పందించనున్నారు. ఇప్పటికే ఆస్తుల పంపకాలపై లేఖ రాసిన షర్మిల.. ప్రెస్‌మీట్‌లో మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీంతో షర్మిల ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ నెలకొంది.

Live Link Video





Updated On
Eha Tv

Eha Tv

Next Story