తిరుమల లడ్డూపై(Tirumala laddu) మళ్లీ అబద్ధాలు వల్లెవేశారు.

ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నా, సుప్రీం కోర్టు(Supreme court) తలంటు పోసినా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) మాత్రం అవే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తిరుమలకు వెళుతూ గన్నవరం ఎయిర్‌పోర్టులో(Gannavram airport) మీడియాతో ముచ్చటించారు. తిరుమల లడ్డూపై(Tirumala laddu) మళ్లీ అబద్ధాలు వల్లెవేశారు. తిరుమల లడ్డూలో కల్తీ కాకుండా అనేక సమస్యలు ఉన్నాయన్నారు పవన్‌. గత ప్రభుత్వంలో తిరుమలలో అక్రమాలు జరిగాయని, అనేక దేవాలయాలు ధ్వంసం అయ్యాయని చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రికి సమాచారం అందిందని, అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే సీఎం మాట్లాడారని పవన్‌ వివరించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story