శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ(Kanakadurga temple) వారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్(Pawan kalyan) గారు.

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ(Kanakadurga temple) వారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్(Pawan kalyan) గారు. కుమార్తె ఆద్య కొణిదెలతో(Adya konidela) కలసి విచ్చేశారు. మూలా నక్షత్రంలో సరస్వతిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story