✕
Breaking News : తిరుపతి ఘాట్ రోడ్లో ప్రమాదం.. ఆరుగురు భక్తులకు తీవ్రంగా గాయపడ్డారు
By EhatvPublished on 24 May 2023 4:22 AM GMT
తిరుమల(Tirumala) నుంచి తిరుపతి(Tirupathi)కి వచ్చే ఘాట్ రోడ్(Ghat road)లో ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీకొని విద్యుత్ బస్సు బోల్తా పడింది. ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. మొదటి ఘాట్‌రోడ్‌లోని 30వ మలుపు దగ్గర ప్రమాదం జరిగింది.

x
Breaking News

Ehatv
Next Story