మాధురి మరో వీడియో

దువ్వాడ(duvvada srinivas) వ్యవహారం గత కొన్ని రోజులుగా ఏపీలో దుమారం చెలరేగుతోంది. ఇరువైపులా వాదనలు, వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి.

దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌తో దివ్వెల మాధురి(Divvela Madhuri) మీడియా ఫోకస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. మాధురి తన భర్తను లోగదీసుకుంది అని దువ్వాడ దువ్వాడ శ్రీనివాస్‌ భార్య వాణి(Vani) చేసిన ఆరోపణలకు. మాధురి కూడా సమాధానం ఇస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో దివ్వెల మాధురి సోషల్ మీడియా నుంచి వచ్చిన ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మాధురి మాట్లాడుతూ ' మీ అందరి దయతో బాగానే ఉన్నా, క్లాట్‌ కొంచెం ఉన్నందున వైద్యులు విశ్రాంతి తీసుకోవాలన్నారు. 10 రోజులు సోషల్‌ మీడియాకు, మీడియాకు దూరంగా ఉంటా. 10 రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తానని, ఇన్ని రోజులు నాకు మద్దతిచ్చినవారందరికీ చాలా థ్యాంక్స్‌' అని చెప్పుకొచ్చారు.



Updated On
Eha Tv

Eha Tv

Next Story