✕
Extramarital affair: వివాహేతర సంబంధం.. పోలీసుల ముందే దారుణ హత్య
By ehatvPublished on 5 Jan 2026 7:02 AM GMT
Extramarital affair.. Brutal murder in front of the police

x
శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల ఎదుటే ఈశ్వరప్ప అనే వ్యక్తిని నరికి చంపిన హరి అనే నిందితుడు. రాగినేపల్లికి చెందిన హరి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మార్పురివాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్ప. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం హరి భార్యను వెంట తీసుకు వెళ్లిన ఈశ్వరప్ప. తన భార్య కనిపించడం లేదని భర్త హరి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు. ఫిర్యాదు ఆధారంగా ఈశ్వరప్పని గుర్తించి తమకల్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేసిన తర్వాత.. పోలీస్‌స్టేషన్ బయట కాపు కాచి ఈశ్వరప్ప బయటకి రాగానే వేట కొడవలితో దారుణంగా హత్య చేసిన హరి. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

ehatv
Next Story

