కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద YSRCP, జనసేన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి.

కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద YSRCP, జనసేన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. అధికారం ఉన్నా లేకపోయినా, ఎవరు వెళ్లిపోయినా కార్యకర్తలంతా జగన్ వెంటే ఉంటామని ఆ పార్టీ వారు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక మరో ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ 50 కాకుండా 21 సీట్లే తీసుకుని నష్టపోయారని జనసేన పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. పవన్ను వదిలేసి టీడీపీ నేతలు దావోస్ వెళ్లారంటూ అందులో విమర్శలున్నాయి. వీటిపై స్థానికంగా మరియు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Updated On
ehatv

ehatv

Next Story