ఆంధ్రప్రదేశ్‌లో "తల్లికి వందనం" (Talliki vandanam)పథకం అమలుపై హోంమంత్రి వంగలపూడి అనిత(Home minister anitha) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో "తల్లికి వందనం" (Talliki vandanam)పథకం అమలుపై హోంమంత్రి వంగలపూడి అనిత(Home minister anitha) కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి(anakapalli) జిల్లా ఉద్దండపురంలో మాట్లాడుతూ, స్కూళ్లు రీ-ఓపెన్ అయిన తర్వాత జూన్ 15, 2025 లోపు ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా, ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 చొప్పున అందజేస్తామని ఆమె తెలిపారు

Updated On
ehatv

ehatv

Next Story