✕
Home Minister Anitha : దళితులపై పోలీస్ టార్చర్ని సమర్థించిన హోమంత్రి అనిత
By ehatvPublished on 2 Jun 2025 6:50 AM GMT
తెనాలి పోలీసుల దాష్టికాన్ని హోమంత్రి అనిత సమర్థించారు. చట్టాలు, కోర్టులు వేయాల్సిన శిక్షలు పోలీసులే వేస్తారన్న ధోరణిలో హోమంత్రి సమర్ధన చేశారు.

x
తెనాలి పోలీసుల దాష్టికాన్ని హోమంత్రి అనిత సమర్థించారు. చట్టాలు, కోర్టులు వేయాల్సిన శిక్షలు పోలీసులే వేస్తారన్న ధోరణిలో హోమంత్రి సమర్ధన చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారు, ఒక స్టెప్ ఫార్వార్డ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తున్నారు, పోలీసులని కొంత పని చేసుకొనివ్వాలి.
తెనాలి(Tenali)లో రౌడీ షీటర్స్ పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులని కొట్టినందుకే అలా చేశారు. వాళ్ళందరూ రౌడీ షీటర్లు, గంజా బ్యాచ్ : హోమంత్రి అనిత() అన్నారు . చిన్న పిల్లల్ని అత్యాచారం చేసిన వాళ్ళని ఎందుకిలా కట్టలేదని అనితకు నెటిజన్ల ప్రశ్నలు వేస్తున్నారు. ఆడవాళ్ళ పై వేధింపులకు పాల్పడ్డ టీడీపీ (TDP)ఎమ్మెల్యేలని ఎందుకిలా శిక్షించలేదని నెటిజన్ల విమర్శలు. దళిత ప్రొఫెసర్ ని కొట్టిన జనసేన (Janasena)ఎమ్మెల్యే ని ఎందుకిలా శిక్షించలేదని హోమంత్రి కి నెటీజన్ల ప్రశ్నించారు.

ehatv
Next Story