ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఉచిత సిలిండర్‌(Free cylinder) అమలును ప్రభుత్వం ప్రారంభించనునంది. ఈనెల 29 నుంచి ఉచిత సిలిండిర్‌ బుకింగ్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌(Nadendla manohar) తెలిపారు. ఆధార్‌, తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈనెల 31 నుంచి మార్చి 31 వరకు ఎప్పుడైనా ఒక ఉచిత సిలిండర్‌ను బుక్‌ చేసుకునే అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ కాలంలో మొదటి సిలిండర్‌ తీసుకోవచ్చన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story