మొత్తానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై ఓ నిర్ణయం తీసుకున్నారు.

మొత్తానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై ఓ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం పాటు జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్‌ను పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చెప్పింది. నిజానికి అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి. పవన్(Pawan kalyan) మార్గ దర్శకుడు చంద్రబాబునాయుడు(Chandrababu) ఇదే చేశారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేటి ఆదిమూలం(Koneti adimulam) ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story