Pawan Kalyan Counter On YCP Over Telangana || వాళ్లిద్దరూ ఒకటయ్యారా..? || PODACST with YNR
పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఒక్కటయ్యారా.. రాబోయే ఎన్నికల్లో వీళ్లు ఇద్దరు కలిసి పోటీ చేస్తారా..? పవన్‌కు బిఆర్ఎస్ సపోర్ట్ ఉందా..? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది, ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు, మీ అభివృద్ధికంటే మా అభివృద్దే బాగుంది అంటూ మాటల తూటాలు పేల్చుతున్నారు . తాజాగా ఏపీ మంత్రులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండించారు.. తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.

Pawan Kalyan Counter On YCP Over Telangana
పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఒక్కటయ్యారా.. రాబోయే ఎన్నికల్లో వీళ్లు ఇద్దరు కలిసి పోటీ చేస్తారా..? పవన్‌కు బిఆర్ఎస్ సపోర్ట్ ఉందా..? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది, ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు, మీ అభివృద్ధికంటే మా అభివృద్దే బాగుంది అంటూ మాటల తూటాలు పేల్చుతున్నారు . తాజాగా ఏపీ మంత్రులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండించారు.. తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. దీనిపై మంత్రు సీరియస్ అవుతున్నారు. ఏపీలో పార్టీ పెట్టి పవన్ తెలంగాణకు సపోర్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ వ్యాఖ్యల వెనుక కొత్త అర్ధం దాగి ఉందని తెలుస్తుంది. కేసీఆర్, పవన్ కలిసిపోయారని, రాబోయే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారని.. అందుకే పవన్ ఇలా మాట్లాడారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఆంతర్యమేంటో తెలియాల్సి ఉంది.
