బెయిల్ మంజూరు చేసిన కడప మొబైల్ కోర్టు

ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‏లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు

పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన కడప మొబైల్ కోర్టు

పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవడన్న హైకోర్టు

పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదు

ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు



Updated On
ehatv

ehatv

Next Story