వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు వీధికెక్కిన విషయం తెల్సిందే.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు వీధికెక్కిన విషయం తెల్సిందే. భార్య, పిల్లలకు దూరంగా దువ్వాడ శ్రీనివాస్‌ మాధురి(Madhuri) అనే మహిళతో కలిసి ఉంటున్నారు. శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉంటున్నాడంటూ ఆయన భార్య వాణి(Vani), కుమార్తె హైందవి(Hyndavi) మీడియాకెక్కడం తెలిసిందే. ఈ వివాదం పక్కనపెడితే ఈహా టీవీకి దివ్వెంల మాధురి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌(Duvvada Srinivas)కు సినిమాలంటే బాగా ఆసక్తి ఉందని అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్ అని, ఇప్పుడు జూ.ఎన్టీఆర్‌కు ఫ్యాన్‌ అని చెప్పారు. దువ్వాడకు శ్రేయ అంటే బాగా ఇష్టమట. దువ్వాడ శ్రీనివాస్‌ యాక్టింగ్‌ కూడా నేర్చుకున్నారని మాధురి తెలిపింది. అయితే సినిమాల్లో దువ్వాడ నటించడంపై మాధురి పలు ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వీడియోలో ఉన్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story