పవన్ జనసేనని పట్టించుకోని ఆ మీడియా.. పవన్ ప్రకటన లీకైందా..? || JSP Formation Day || Journalist YNR
పవన్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. తాజాగా టీడీపీ తో పొత్తుపై స్పందించిన జనసేనాని నేను ఎవరిదగ్గర తలవంచనని, జనసైనికుల ఆత్మగౌరవాన్ని తగ్గించనని అయన చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపాయి.. అయితే మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జరిగాయి.

JSP Formation Day
పవన్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. తాజాగా టీడీపీ తో పొత్తుపై స్పందించిన జనసేనాని నేను ఎవరిదగ్గర తలవంచనని, జనసైనికుల ఆత్మగౌరవాన్ని తగ్గించనని అయన చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపాయి.. అయితే మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జరిగాయి.. టీడీపీతో పొత్తుపై పవన్ చేసిన వ్యాఖ్యల తరువాత పవన్ కళ్యాణ్ సభను ఒక వర్గం మీడియా అసలు పట్టించుకోవడం లేదు.. అప్పటిదాకా మీడియాలో పవన్ కళ్యాణ్ ను మోసేసిన వారంతా ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు.. దీని వెనుక రాజకీయ కుట్ర దాగివుందా.?
