Mega DSC: Mega DSC coming soon..!

ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా DSCకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది 9వేల మందికిపైగా టీచర్లను భర్తీ చేయనున్నారు. అలాగే 9,200 ప్రైమరీ స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్చిన తర్వాత ఉపాధ్యాయులు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈసారి డీఎస్సీలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్‌ పరిజ్ఞానంపై ఓ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

Updated On
ehatv

ehatv

Next Story