చంద్రబాబుకు(chandrababu) మంచి బుద్ధులు ప్ర‌సాదించాల‌ని వైసీసీ శ్రేణులు(YCP Leaders) పూజ‌లు(Pooja) నిర్వ‌హించాయి

చంద్రబాబుకు(chandrababu) మంచి బుద్ధులు ప్ర‌సాదించాల‌ని వైసీసీ శ్రేణులు(YCP Leaders) పూజ‌లు(Pooja) నిర్వ‌హించాయి. కర్నూలు జిల్లా(Kurnool district) ఆదోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో(Venkateshwara swamy temple) చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్(Dr.Madhusudhan) స‌హా ఇత‌ర నాయ‌కులు ఈ పూజలు నిర్వహించారు.

ఇదికాక నంద్యాల జిల్లాలో కూడా వైసీపీ నాయ‌కులు పూజ‌లు చేశారు. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను ఆపవిత్రం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తగిన శిక్ష విధించాలని ఆత్మకూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story