ఎన్‌సీఎల్‌టీలో(NCLT) సరస్వతి పవర్‌ షేర్ల(Saraswati power share) వ్యవహారంలో జగన్‌(YS Jagan) వేసిన పిటిషన్‌పై(Petetion) విచారణ జరిగింది.

ఎన్‌సీఎల్‌టీలో(NCLT) సరస్వతి పవర్‌ షేర్ల(Saraswati power share) వ్యవహారంలో జగన్‌(YS Jagan) వేసిన పిటిషన్‌పై(Petetion) విచారణ జరిగింది. NCLTలో ఇవ్వాళ సరస్వతి పవర్ షేర్లపై షర్మిలకు(YS Sharmila) నోటీసులు ఇచ్చింది. కౌంటర్ ఫైల్(counter file) దాఖలు చేయాలని షర్మిలను ఆదేశించిన NCLT న్యాయస్థానం. తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా వేసింది. కాగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ షేర్ల బదిలీని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma), సోదరి వైఎస్ షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌ను ఆశ్రయించారు. తన తల్లికి అనుకూలంగా లిమిటెడ్.

ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల రాజకీయ ప్రవేశం తర్వాత జగన్ తన తల్లి, సోదరితో విభేదించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story