దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan )నివాళి అర్పించారు.

దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan )నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మురళీనాయక్(Murali Naik) కుటుంబానికి వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయల సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రభుత్వం తరపున 5 ఎకరాల భూమి, రూ. 50 లక్షల సాయం, 300 గజాల స్థలం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Updated On
ehatv

ehatv

Next Story