Pawan Kalyan Warning to Jagan : మిస్టర్ జగన్.. పవన్ స్వీట్ వార్నింగ్..!
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి (Varahi Yatra) మొదటి విడుత యాత్ర విజయవంతంగా ముగిసింది. నిన్న భీమవరం బహిరంగ సభతో ఈ యాత్రకు బ్రేక్ ఇచ్చారు.. రెండు విడుత యాత్ర ఈ నెల 5, లేక 6వ తారీకు నుంచి ఉభయ గోదావరి జిల్లాలోనే ప్రారంభం కానుంది. నిన్న జరిగిన భీమవరం సభలో పవన్ ఉద్వేగ భరితంగా మాట్లాడారు.. జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే.

Jagan pawan kalyan
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి (Varahi Yatra) మొదటి విడుత యాత్ర విజయవంతంగా ముగిసింది. నిన్న భీమవరం బహిరంగ సభతో ఈ యాత్రకు బ్రేక్ ఇచ్చారు.. రెండు విడుత యాత్ర ఈ నెల 5, లేక 6వ తారీకు నుంచి ఉభయ గోదావరి జిల్లాలోనే ప్రారంభం కానుంది. నిన్న జరిగిన భీమవరం సభలో పవన్ ఉద్వేగ భరితంగా మాట్లాడారు.. జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే.. స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని.. రాగానే మీకు సరైన బుద్ది చెబుతామంటూ హెచ్చరించారు.
