ప్రకాశం జిల్లా(Prakasham) ఒంగోలు(Ongole) V2 స్పా సెంటర్‌పై(V2 spa center) పోలీసుల దాడి(Police raid) చేశారు.

ప్రకాశం జిల్లా(Prakasham) ఒంగోలు(Ongole) V2 స్పా సెంటర్‌పై(V2 spa center) పోలీసుల దాడి(Police raid) చేశారు. దాడిలో గంజాయి(Connabis), కండోమ్(condoma) ప్యాకెట్స్ లభ్యమయ్యాయి. దీంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఒంగోలు పార్వతమ్మ గుడి దగ్గరలోని V2 స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, పక్కా సమాచారంతో రైడ్ చేసిన ఒంగోలు వన్ టౌన్ పోలీసులు. స్పాసెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.

Eha Tv

Eha Tv

Next Story