ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను(Pawan kalyan) నటుడు ప్రకాశ్‌రాజు(Prakash raj) ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను(Pawan kalyan) నటుడు ప్రకాశ్‌రాజు(Prakash raj) ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. లేటెస్ట్‌గా ప్రకాశ్‌రాజ్‌ మరో ట్వీట్‌ వదిలారు. ఉత్తినే ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం మంచిది కాదని పవన్‌కు పరోక్షంగా సలహా ఇచ్చారు.

'మనకేం కావాలి...

ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..?

లేక ప్రజల మనోభావాలు

గాయపడకుండా..‌పరిపాలనా సంబంధమైన..‌అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..?

జస్ట్ ఆస్కింగ్ #justasking' అంటూ అడగాల్సిన విషయాన్ని సూటిగానే అడిగేశారు ప్రకాశ్‌రాజ్‌.. మరి దీనికి పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి జవాబు ఇస్తారో చూడాలి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story