✕
AP Ration Rice : రేషన్ బియ్యం కాదు, కాదు.. తలంబ్రాలు..!
By ehatvPublished on 8 Nov 2025 4:38 AM GMT
కేశంపేట మండల పరిధిలోని లింగం ధన గ్రామంలో రేషన్ బియ్యం లో తలంబ్రాలు, పచ్చ బియ్యం. నాలుగు బస్తాలు విప్పిన తర్వాత చూస్తే తలంబ్రాల బియ్యం వచ్చాయి.

x
కేశంపేట మండల పరిధిలోని లింగం ధన గ్రామంలో రేషన్ బియ్యం లో తలంబ్రాలు, పచ్చ బియ్యం. నాలుగు బస్తాలు విప్పిన తర్వాత చూస్తే తలంబ్రాల బియ్యం వచ్చాయి. దీంతో ప్రజలు గ్రామస్తులు బియ్యంలో తలంబ్రాలు రావడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల రేషన్ బియ్యంలో తలంబ్రాలు రావడం సిగ్గుచేటని, ప్రభుత్వం తక్షణమే స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ehatv
Next Story

