కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2024-25లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రఘువీరారెడ్డి అన్నారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala setharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2024-25(Budget 2024)లో ఆంధ్రప్రదేశ్‌(AP)కు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)నాయకుడు రఘువీరారెడ్డి(Raghu Veerareddy) అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు అందరూ ఒకేతాటిపై నిలిచి, నిజాయితీగా రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని రఘువీరా తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాడుతూ ఉంటుందని, నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi)తో పాటు ఇండియా కూటమి(INDA Alliance) మొత్తం అండగా నిలబడుతుందని రఘువీరారెడ్డి తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story