Tirupati Zoo Park : తిరుపతి జూపార్క్‌లో విషాదం..వ్యక్తిని చంపేసిన సింహం
తిరుపతి(Tirupati) ఎస్వీ జూపార్క్‌లో(SV Zoo Park) విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని సింహం(Lion) చంపేసింది. రాజస్థాన్‌కు(Rajasthan) చెందిన ప్రహ్లాద్ గుర్జర్(Prahlad Gurjar) అనే వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లో(Lion Enclosure) దూకాడు.

Tirupati Zoo Park
తిరుపతి(Tirupati) ఎస్వీ జూపార్క్‌లో(SV Zoo Park) విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని సింహం(Lion) చంపేసింది. రాజస్థాన్‌కు(Rajasthan) చెందిన ప్రహ్లాద్ గుర్జర్(Prahlad Gurjar) అనే వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లో(Lion Enclosure) దూకాడు. మద్యం మత్తులో ఉన్న అతడు సెల్ఫీ దిగడానికే సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. మళ్లీ భయంతో చెట్టు ఎక్కాడు. అయితే అదుపు తప్పి చెట్టు నుంచి కిందపడ్డాడు. దీంతో సింహం అతడిని నోట కరచుకుని ఎత్తకెళ్లి దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు
