ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రొవ్విడి లో అశ్లీల నృత్యాలు సంచలనంగా మారాయి.

ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రొవ్విడి లో అశ్లీల నృత్యాలు సంచలనంగా మారాయి. జనసేన మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర.. తన బర్త్ డే సందర్భంగా నిడమర్రు మండలం క్రొవ్విడి(Krovvidi) గ్రామ శివారులోని ఓ మిల్లులో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ వీడియో బయటకు రావడంతో.. జనసేన పార్టీ అధిష్టానం సీరియస్‌ అయినట్లు సమాచారం.

జనసేన నేత 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయడం సంచలనం రేపుతోంది. తన బర్త్ డే సందర్భంగా నిడమర్రు(Nidamarru) మండలం క్రొవ్విడి గ్రామ శివారులోని ఓ మిల్లులో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు జనసేన మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర. పోలీసులు దీనిపై విచారిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story