కూతురు ఆద్యతో పవన్‌ సెల్ఫీ...

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) కాకినాడ(Kakinada) పోలీసు పేరేడ్‌ గ్రైండ్‌లో(Parade grounds) జరిగిన స్వాతంత్ర్య దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై తన కూతురు ఆద్యతో(adya) సెల్ఫీ(selfi) తీసుకున్నారు. ఇది చూసిన గ్యాలరీలోని అభిమానులు కేరింతలు కొట్టారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఓపెన్‌ టాప్‌ జీప్‌పై నుంచి గౌరవ వందనం స్వీకరిస్తూ పవన్‌కల్యాణ్‌ వేదిక దగ్గరకు వస్తున్న సమయంలో పబ్లిక్‌ గ్యాలరీ నుంచి సందర్శకులు హర్షధ్వానాలు చేశారు. విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులు నృత్య ప్రదర్శన చేస్తున్నప్పుడు పవన్‌ వేదిక మీద నుంచి వారి దగ్గరకు వచ్చి అభినందించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story