ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి మలోల హాజరయ్యారు. ఒక వైపు సమావేశం జరుగుతుండగా.. మరోవైపు మలోల ఆన్‌లైన్‌లో పేకాట ఆడారు. పలు సంఘాల నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినా పట్టనట్లు వ్యవహరించారు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story