TDP Candidates List : ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసిన టీడీపీ
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్ధులను ప్రకటించగా..

TDP Candidates 3rd List Released
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్ధులను ప్రకటించగా.. శుక్రవారం టీడీపీ మూడో జాబితాను ప్రకటించింది. పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 11 అసెంబ్లీ.. 13 ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించారు.
అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు
కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు - బోడే ప్రసాద్
మైలవరం - వసంత కృష్ణప్రసాద్
ఎస్ కోట - కోళ్ల లలిత కుమారి
పలాస - గౌతు శిరీష
శ్రీకాకుళం - గొండు శంకర్
నరసరావుపేట - చదలవడా అరవింద్ బాబు
చీరాల - మద్దులూరి మాలకొండయ్య
పాతపట్నం - మామిడి గోవిందరావు
సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఎంపీ అభ్యర్థులు
శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం - భరత్
అమలాపురం - గంటి హరీష్
ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ - కేశినేని చిన్ని
బాపట్ల - టి కృష్ణప్రసాద్
చిత్తూరు - ప్రసాదరావు
నంద్యాల - బైరెడ్డి శబరి
కర్నూలు - నాగరాజు
నరసరావుపేట - లావు శ్రీకృష్ణ దేవరాయలు
గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్
హిందూపురం - పార్థసారథి
