ఊహించినదే జరిగింది. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై(Ram Goapl Varma) కేసు(Case) నమోదయ్యింది.

ఊహించినదే జరిగింది. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై(Ram Goapl Varma) కేసు(Case) నమోదయ్యింది. మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఐటీ చట్టం(IT Act) కింద వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం(Vyooham) సినిమా ప్రచారం సమయంలో పెట్టిన ఓ పోస్టుపై ఇప్పుడు కేసు నమోదు కావడం గమనార్హం. ఆ పోస్టులో చంద్రబాబు నాయుడు(Chandrababu), లోకేశ్‌(Nara lokesh), బ్రాహ్మణిలను(Bramhini) కించపరిచారన్నది వర్మపై వచ్చిన అభియోగం. తెలుగుదేశంపార్టీ(TDP) మండల ప్రధాన కార్యదర్శి రామలింగం(Ramalingam) ఫిర్యాదు మేరకు రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story