తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు.

తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ (TDP leader Vangaveeti Radha Krishna)స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రాధాకృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు ప్రకటించారు. కాగా, వంగవీటి రాధా గుండెపోటు(heart attack)వార్త తెలుసుకున్న అభిమానులు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story