తనతో అసభ్యంగా ప్రవర్తించాడని టీడీపీ నేత రమేష్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన గిరిజన మహిళ.

తనతో అసభ్యంగా ప్రవర్తించాడని టీడీపీ నేత రమేష్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన గిరిజన మహిళ. ఇంత దారుణానికి ఒడిగట్టిన రమేష్ రెడ్డిపై పార్టీ అధిష్టానం తగు చర్యలు తీసుకోకుంటే నేను 48 గంటలలో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు !

Updated On
ehatv

ehatv

Next Story