తెలుగు మీడియా పాపులర్‌ను చేసిన దివ్వల మాధురిపై(Divvela Madhuri) తిరుమల(Tirumala Police) వన్‌టౌన్‌ పోటీసులు కేసు పెట్టారు.

తెలుగు మీడియా పాపులర్‌ను చేసిన దివ్వల మాధురిపై(Divvela Madhuri) తిరుమల(Tirumala Police) వన్‌టౌన్‌ పోటీసులు కేసు పెట్టారు. అందుకు కారణం ఆమె శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడమే! ఈ నెల 7వ తేదీన దివ్వల మాధురి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP MLC) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో(Duvvada Srinivas) కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత గుడి ముందు ఆమె రీల్స్‌(reels) చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు, ఆలయ సంస్కృతి సంప్రదాయాలను ఉల్లంఘించడమేనని భక్తులు ఆవేదన చెందారు. ఈ మేరకు టీటీడీ ఏవీఎస్‌వో ఎం.మనోహర్‌ ఇచ్చిన కంప్లయింట్‌ మేరకు పోలీసులు నమోదు చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story