తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్‌ బాధ్యతలను తీసుకున్న తర్వాత బీఆర్‌ నాయుడు(BR Naidu) రాజకీయ నాయకులను, వివిధ మీడియా అధిపతులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్‌ బాధ్యతలను తీసుకున్న తర్వాత బీఆర్‌ నాయుడు(BR Naidu) రాజకీయ నాయకులను, వివిధ మీడియా అధిపతులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. వారి సలహాలు సూచనలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆంధ్రజ్యోతి(Andhra Jyoti)-ఏబీఎన్‌(ABN) సంస్థల యజమాని వేమూరి రాధాకృష్ణను(Vemuru Radha krishna) కలుసుకున్నారు. మొన్న టీవీ 9(TV9) మాజీ సీఈవో, ఆర్‌ టీవీ(RTV) అధినేత రవిప్రకాశ్‌ను(Ravi Prakash) బీఆర్‌ నాయుడు కలుసుకున్న విషయం తెలిసిందే.

Updated On
Eha Tv

Eha Tv

Next Story