విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది.వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు.. వెన్నునొప్పితో వంశీ బాధపడుతున్నారు.నా భర్తను మానసికంగా కుంగదీస్తున్నారు.వంశీ ఉన్న బారక్ లో 60 సీసీ కెమెరాలు పెట్టారు.నా భర్త హెల్త్ బాగుందంటూ వైద్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్తాం.కేవలం రూ. 20,000 కోసం తప్పుడు కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నారు.జగన్ ఫోన్ చేసి పరామర్శించారు.ధైర్యంగా ఉండాలని చెప్పారు.వచ్చే వారం కలుస్తానని జగన్ చెప్పారు.వంశీ భార్య పంకజశ్రీ

ehatv

ehatv

Next Story