Jada Shravan's challenge; లడ్డు కల్తీపై ఇప్పుడు చర్చ చేయరా..! టీడీపీ మీడియాకు జడ శ్రవణ్ సవాల్..!
Jada Shravan's challenge; లడ్డు కల్తీపై ఇప్పుడు చర్చ చేయరా..! టీడీపీ మీడియాకు జడ శ్రవణ్ సవాల్..!

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో టీడీపీ మీడియా, టీడీపీ నేతలు మూగబోయారని జడ శ్రవణ్ విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన
''మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో పదుల మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు. టీటీడీ చరిత్రలో చనిపోవడం, భక్తులు సింహాచలంలో గోడకూలి జనాలు చచ్చిపోయారు, కాశీ బుగ్గలో నెట్టుకొని చచ్చిపోయారు. నిన్నటికి నిన్న ఏ రోజు చూసినా గుళ్ళల్లో ఒక అపచారం జరుగుతుంది. ఏరోజు చూసినా గుళ్ళల్లో ఒక దుర్మార్గం జరుగుతుంది. కనక దుర్గమ్మగు టెంపుల్లో కరెంట్ తీసిపడేసారు. మీరు ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒకే ఒక్క కారణం, ఈరోజు మీ పార్టీ పతనానికి అంచున ఉంది. మీ ప్రభుత్వం పతనం అంచు నుంచుంది. ఈరోజు రాష్ట్రంలో మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 20 నెలలు కాకుండానే ,ఎవ్రీ వీక్ 2000 కోట్లుమే కోట్లు అప్పుతెస్తున్నారు. ఈయన అంట దావోస్ మాన్ అంట, మళ్ళీ ఈయనకు ఒక బిరుదు. ఈయన ఒక దావోస్ మన్, ఈయనొక 23 కోట్ల లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి, అబద్ధాలు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు పోనీ, 23 లక్షల కోట్లు తప్పుగా అన్నారు, ఓకే పోనీ, 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ జరిగింది సార్, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చియా? మరి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే వారానికి 2వేల కోట్ల కోసం వెళ్లి దేహీ అని ఆర్బిఐ దగ్గర ఎందుకు సార్ నుంచుంటున్నారు, ఎందుకు సార్ బాండ్లు వేలం వేస్తున్నారు, ఎందుకు సార్ మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఎందుకు సార్ ఈరోజు అమరావతి పనులన్నీ మొత్తం పక్కకు పోయాయి. ఎందుకు మొత్తానికి జెడ్పిటీసీలకి, ఎంపిటీసిలకి జీతాలు లేవలేని పరిస్థితిలో, మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా అలాగ ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జెడ్పిటీసిలు ఎంపిటీసిలు రామచంద్ర అని అరుస్తున్నారు. వాళ్ళక ఏదో డబ్బులు ఇవ్వండి, అబద్ధాల కోట మీద నిలబడినటువంటి ప్రభుత్వాలు, మీరు అబద్ధాలు చెప్పుకోండి, ఎందుకంటే రాజకీయంలో అబద్ధాలు ఉంటాయి, అబద్ధాలు లేకుండా ఏది ఉండదు, మీరు దావోస్ మ్యాన్ అంటారో రావోస్ మ్యాన్ అంటారో, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమో లైస్ మ్యాన్ అంటారో, ఏం అంటారో అనుకోండి. మీరు పెట్టుకునే బిరుదులకి, మీ మీడియా ఇచ్చే బిరుదులకి, నిన్న జరిగినటువంటి లడ్డు ప్రసాదం అంశంలో, రాష్ట్ర ప్రజలకి ఇదిగో, ఇంత దారుణమైనటువంటి వంటి రిపోర్టులు, మీ దగ్గర పెట్టుకొని, అక్కడ నెయ్యి లేదు, కల్తీ లేదు లడ్డు లేదు, కల్తీ జరిగిపోయింది, అరే ఒక భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఎంత దారుణమైనటువంటి, ఇప్పుడు ఈరోజు ఒక్కళ్ళ మాట్లాడటంలే. నిన్న టీవీ5 మూర్తి అంటున్నాడు లడ్డు మీద 600 పేజీలు చార్జి షీట్ వేశారు ఇక అయిపోయింది, అయిపోయింది, ఎందుకు అయిపోద్దయ్యా, ఎందుకు అయిపోద్ది, పెట్టు డిబేట్ పెట్టు, డిబేట్ నేను అడుగుతున్నా, నువ్వు డిబేట్ పెట్టాల్సిందే, నేను రావాల్సింది, నేను అడుగుతున్నా సామశివరావుని. వెంకట కృష్ణని, మూర్తిని కూడా అడుగుతున్నా, నేను మీరు, నా మిత్రుడు వంశిని కూడా అడుగుతున్నా, మీరు డిబేట్ పెట్టండి లడ్డు మీద, ఎవరు ఏ పందికొవ్వు కలిసింది , ఎద్దుకొవ్వు కలిసింది, ఎక్కడ కలిసింది ఏ వైసీపీ నాయకుడు దాంట్లో నిందితుడుగా ఉన్నాడు, ఏ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఉందో ప్రజలకు తెలియాలి, అది మీరు తప్పు చేశారా డిబెట్ పెట్టండి. ఆయన పూర్తి మాటలు ఈ వీడియోలో..!


