మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి హైకోర్టులో భారీ ఊరట లభిస్తూ వస్తుంది

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి హైకోర్టులో భారీ ఊరట లభిస్తూ వస్తుంది. ఇటీవల సింగయ్య మృతికి సంబంధించి ఆయన మీద ఏటు గా ఆయన చేరుస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి కోర్ట్లు విచారించినటువంటి నేపథ్యంలో పోలీసుల మీద అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఏజీ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది కార్లో ఉన్నటువంటి వ్యక్తికి కార్లో ప్రయాణించినటువంటి వ్యక్తుల మీద పెట్టినటువంటి సెక్షన్లు కావచ్చు మీరు చేసినటువంటి కేసులు కావచ్చు ఎలా ఆరోపంగా చేస్తూ ఉంటారు దీన్ని కక్షపూరితంగా కాకుండా ఎలా రాజ్యాంగబద్ధంగా మీరు చేస్తున్నారు అంటే కూడా కోర్ట్లు ప్రశ్నిస్తూ వచ్చాయి. దాంతో పాటు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎమ్మెల్యేల అవినీతి పైన కావచ్చు. ఎమ్మెల్యే లకులకు సంబంధించిన పనితీరు పైన కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఒక వ్యతిరేకత అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి మీరు చేసినటువంటి పనితీరు బాగాలేకపోతే నెక్స్ట్ టైం టికెట్లు కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉండదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు ఏపీ రాజకీయాలకు సంబంధించి అలాగే కూటమి పనులకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం...

ehatv

ehatv

Next Story