తన దేవునితో మాధురి ఫొటోస్




వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో(Duvvada srinivas) సంబంధం ఉందనే ఆరోపణలను ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి(Divvela madhuri) ఆత్మహత్యా యత్నం(suicide) చేశారు.




దువ్వాడ శ్రీను భార్య శ్రీవాణి ఈమెపై పలు ఆరోపణలు చేశారు. మాధురితో సంబంధం పెట్టుకుని తమను వదిలేశారని శ్రీవాణి మీడియాకు చెప్పారు.




తన భర్తను ఆమె ట్రాప్‌ చేసిందని అన్నారు.




అయితే మాధురి మాత్రం శ్రీవాణి చెబుతున్నదంతా అబద్ధమని కొట్టిపారేశారు.




తాను ఎవరినీ ట్రాప్‌ చేయలేదని, తననే దువ్వాడ సతీమణి వాణి రాజకీయంగా ట్రాప్‌ చేసిందని చెప్పారు.




ఎమ్మెల్యే టికెట్‌ పొందడం కోసం తనను పావుగా వాడుకుందని తెలిపారు.





Updated On
Eha Tv

Eha Tv

Next Story