Jada Sravan Press meeet: జగన్ లండన్ వెళ్తే ఏడ్చారు కదా.. ఇప్పుడు మీరెక్కడికి పారిపోయారు చంద్రబాబూ..! జడశ్రవణ్ సూటి ప్రశ్నలు..!
You cried when Jagan went to London.. Now where have you run away Chandrababu..! Jadashravan's straightforward questions..!

ఒక ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో వ్యక్తిగతంగా వారి పిల్లలను చూడటానికి సొంత ఖర్చులతో, విమానంలో వెళ్ళినప్పుడు మరి దాన్ని మరి రాజకీయ ఆస్త్రంగా మార్చుకొని, ఊరు వాడా తిరిగి గోలగోల చేశారు కదా, మరి ఆ గోలగోల చేసినప్పుడు మరి నీవు నేపిన విద్య నీరజాక్ష అని మరి నువ్వు మాయమైపోయినప్పుడు అడగాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకి, మాకు కూడా ఉంటుంది కదా. అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వారి వ్యక్తిగతమైన పర్యటనకి వెళ్ళినప్పుడు రెడ్డి మీరు ఏం మాట్లాడారో కూడా రాష్ట్ర ప్రజలకు ఒకసారి వేసి వినిపించాల్సింది. రోడ్ల మీదకు వచ్చి బ్యానర్లు కట్టారు, ఈ ముఖ్యమంత్రి పాపం చాలా పేదవాడు కన్న కూతురిని చూడాలని అభిమానం పుట్టింది. ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్‌కి పోయాడు. అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే, ఒక గంటకు ఇంత రేటు పడుతుంది, అంటే దగ్గర దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చుపెట్టి కూతుర్ల మీద అభిమానంతో లండన్ కి పోయాడు, తమ్ముడు 12 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యేక విమానంలో లండన్ కి వెళ్ళాడు, హాలిడే కి వెళ్ళాడు, ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే, హాలిడేలకి వెళ్తాడు, జగన్ లండన్ కి వెళ్లి ఎక్కడ పడుకుంటున్నాడు, నేను అడిగానా, ఏ హోటల్ కి వెళ్ళాడు అని అడిగానా, ఆ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇది చూడండి. 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజనరీ ముఖ్యమంత్రి మీరు, 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు, 16 సంవత్సరాల అనుభవం, రాజకీయ నాయకులుగా 45 సంవత్సరాలు, ప్రధానమంత్రి మోడీని మీరే ప్రధానమంత్రిని చేశారు, వాజ్‌పేయిని మీరే ప్రధానమంత్రిని చేశారు. 1956 నుంచి ఇప్పటివరకు రాష్ట్రపతులను మీరే చేశారు. ఈ దేశానికి స్వతంత్రం మీరే తీసుకొచ్చారు, ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి పారద్రోలింది మీరే, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది మీరే, హైదరాబాద్ ని కట్టింది మీరే, ముంబైని కట్టింది మీరే, ఆ ఢిల్లీలో, రాష్ట్ర దేశ రాజధానిగా ఢిల్లీని సెలెక్ట్ చేసింది మీరే అని చెప్పుకుంటారు కదా, ఇంత విజనరీ ఉన్నటువంటి మీరు, ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు మరి ఒక ముఖ్యమంత్రి వారికి పిల్లలని చూడటానికి వెళితే దాన్ని అంత వ్యంగ్యంగా, మీరు మీ సుపుత్రులు ఇద్దరూ విమర్శించారే, 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానం వేసుకొని వెళ్ళారు, ఇది వాళ్ళ సొంత డబ్బులు ఈరోజు రాష్ట్ర ప్రజల బాధల్లో ఉంటే వాళ్ళు విమానం వేసుకొని వెళ్లారు, వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి విమానం వేసుకొని వెళ్ళారు అని చెప్తున్నాం. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు సార్, మీరు ఆర్టిసి బస్ వేసుకొని వెళ్ళారా, లేకపోతే సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళారా, లేకపోతే పడవ వేసుకొని, మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా పడవ తొక్కుకుంటా వెళ్ళారా.


