స్నేహితుడి వివాహ వేడుకలో(Marriage celebrations) గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు (Heart attack)గురైన వంశీ అనే యువకుడు.

కర్నూల్(Kurnool) జిల్లా కృష్ణగిరి(Krishna giri) మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో(Marriage celebrations) గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు (Heart attack)గురైన వంశీ అనే యువకుడు.

వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తోటి స్నేహితులు.. కానీ అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించిన డాక్టర్లు.

మృతుడు వంశీ బెంగళూరు అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నట్లు గుర్తింపు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story