వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు మోహన్ సాయి దత్ ఆళ్ల గారిని September 2024 లో రాజకీయ సలహాదారుగా ఎంపిక చేసినప్పుడు, రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ

వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు మోహన్ సాయి దత్ ఆళ్ల గారిని September 2024 లో రాజకీయ సలహాదారుగా ఎంపిక చేసినప్పుడు, రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ- "అసలు మోహన్ ఎవరు?", "జగన్ ఎందుకు ఇంత కీలకమైన బాధ్యత ఇచ్చారు?" అన్న ప్రశ్నలు మీడియాలో, సోషల్‌ మీడియాలో వినిపించాయి.

మోహన్ సాయి దత్ గారికి రాజకీయ వ్యూహం లో, ఎన్నికల ప్రణాళిక లో, ప్రజా ప్రవర్తన విశ్లేషణలలో ఆయనకు దశాబ్దకాల అనుభవం ఉంది. గ్రౌండ్స్థాయి లో రాజకీయాలను అర్థం చేసుకోవడం నుండి మోదలై, నారా లోకేష్, ఈటల రాజేందర్‌, డి.కె.అరుణ, అన్నామలై నుండి అమిత్‌ షా వంటి జాతీయ నాయకులతో సహా అనేక మందికి వ్యూహాత్మక సూచనలు ఇచ్చిన అనుభవం ఆయనకు ఉంది.

సాధారణంగా ఓటమి తర్వాత పార్టీలు మౌనంగా ఉండే భారత రాజకీయ సంస్కృతిలో, వైఎస్సార్‌సీపీ మాత్రం విభిన్న దిశలో సాగుతుంది. గ్రామ స్థాయి కమిటీల నుండి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు వ్యవస్థను పునర్నిర్మించి, ప్రజల సమస్యల పై నిరంతరం పోరాడడం — ఇదంతా మోహన్ సాయి దత్ వ్యూహాత్మక ఆలోచన ఫలితమే !

ఇప్పుడు మోహన్ సాయి దత్ ఆళ్ల ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటైన Oxford యూనివర్సిటీలో అడ్మిషన్‌ పొందడంతో జగన్‌ అయిననను సలహాదారుగ నియమించడం జగన్ గారి దూరదృష్టికి నిదర్శనం అని నిరూపితం అయింది. ఎందుకంటే సరైన వ్యక్తిని సరైన సమయంలో ముందుకు తేవడం — ఈ నిర్ణయం జగన్‌ నాయకత్వ దక్షతను, మోహన్‌ సామర్థ్యాన్ని రెండింటినీ స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

Updated On
ehatv

ehatv

Next Story