ఈ 2.O వేరేగా ఉంటుంది

ఈసారి జగన్ 2.O ని చూడబోతున్నారు

ఈ 2.O వేరేగా ఉంటుంది

కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా

తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను

వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను

ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను

మిమ్మల్ని ఇబ్బందిపెట్టిన వారిని వదిలి పెట్టను

ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారో.. మంచి చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోండి ఊరికే వదిలిపెట్టం.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు.అంటూ సవాల్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story