నాకు బెయిల్ రాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ప్రయత్నిస్తున్నారు.

నాకు బెయిల్ రాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ప్రయత్నిస్తున్నారు.నన్ను చంపాలని చూస్తున్నారు.నాకు, నా కుటుంబానికి ఏమైనా కూటమి ప్రభుత్వానిదే బాధ్యత. అంటూ వీడియోలో పేర్కొన్నారు.చెన్నైలో నా తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని తెలిపాడు. నా కన్నతల్లికి నా అవసరం ఉందన్నాడు బోరుగడ్డ అనిల్. తనకు అన్న, అన్ని జగన్‌ మోహన్‌రెడ్డినే.. వైసీపీ పార్టీనే అంటూ బోరుగడ్డ అనిల్ సంచలన సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. కోర్టు నన్ను కాపాడాలని కోరాడు. కాగా జైలు నుంచి విడుదల అయిన తర్వాత బోరుగడ్డ అనిల్ పరారీలో ఉన్నాడని ఎల్లో మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే బోరుగడ్డ అనిల్ క్లారిటీ ఇచ్చాడు.

ehatv

ehatv

Next Story