రాక్షస ఎల్లో మీడియా(Yellow MEdia), సోషల్‌ మీడియాకు(Social media) వ్యతిరేకంగా పోరాడుతున్నామని జగన్(YS Jagan) అన్నారు.

రాక్షస ఎల్లో మీడియా(Yellow MEdia), సోషల్‌ మీడియాకు(Social media) వ్యతిరేకంగా పోరాడుతున్నామని జగన్(YS Jagan) అన్నారు. ఈ పోరాటంలో కేసులు, వేధింపులు, నిర్భంధాలుంటాయని వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటానని జగన్ అన్నారు. కేసులు పెడితే కార్యకర్తలకు అండగా ఉంటా.. అంతిమంగా

అంతిమంగా సత్యం మాత్రమే గెలుస్తుందని జగన్ ట్వీట్ చేశారు.




Updated On
Eha Tv

Eha Tv

Next Story