వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత కచ్చితంగా అమరావతి నుంచి, అదీ తాడేపల్లి నుంచే పాలన కొనసాగిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు

వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత కచ్చితంగా అమరావతి నుంచి, అదీ తాడేపల్లి నుంచే పాలన కొనసాగిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వేటూన్యూస్ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో ఆయన ఈ విధంగా స్పందించారు. ఆయన ప్రయారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లు అన్నీ చేసి, వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి ఇచ్చేవారు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్లీ వేరే దగ్గర భూసేకరణ చేసి అక్కడ ఏవేవో శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. నీరు వచ్చే ప్రదేశంలో ఏదో టవర్లు కట్టి అదే రాజధాని అనడం కరెక్టు కదాని విమర్శించారు.

ehatv

ehatv

Next Story