✕
Vidadala Rajini : విడదల రజినీతో పోలీసుల దురుసు ప్రవర్తన.. వైసీపీ ఫైర్
By ehatvPublished on 11 May 2025 5:34 AM GMT
మాజీ మంత్రి విడదల రజినీతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వైసీపీ(Ycp) ఆరోపించింది.

x
మాజీ మంత్రి విడదల రజినీతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వైసీపీ(Ycp) ఆరోపించింది. సోషల్ మీడియా పోస్ట్ కేసులో తన అనుచరుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారని, అరెస్ట్‌కు సరైన కారణం చెప్పమని రజినీ(Rajini) అడగ్గా.. ఆమెను సీఐ సుబ్దారాయుడు నెట్టివేశారని దుయ్యబట్టింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)లను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.

ehatv
Next Story