2026 ఆంగ్ల సంవత్సరము పేరు పరాభవనామ సంవత్సరము.

2026 ఆంగ్ల సంవత్సరము పేరు పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే దాని అర్థం ఏమిటి అంటే శాస్త్రము గాని, పండితులుగా కానీ వివిధ రంగాలలో మనకు తెలిసినటువంటి అర్థం ఏమిటంటేచ గత చరిత్ర చూసుకుంటే ఆ భయంకరమైన అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్ర ప్రామాణికము. దాని పేరు పరాభవనావ సంవత్సరము. మరి ఎవరెవరికి పరాభవము జరగబోతా ఉంది, ఎవరెవరికి అనుకూలంగా ఉండబోతుంది, అనేటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరానికి రాజు గురువు అలాగే ఈ సంవత్సరానికి అధిపతి. అధిపతి అంటే ఇక్కడ రాజు కాదు గుర్తుంచుకోండి.

కమాండింగ్ ఎవరు కమాండ్ చేస్తా ఉన్నారు అంటే, కేతువు కమాండ్ చేస్తా ఉన్నాడు, ఒకవైపు గురువు రాజుగా ఒకవైపు కమాండర్ కేతువుగా, 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరాన్ని మనము చూడబోతా ఉన్నాము. మరి ఈ సంవత్సరము ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకునే ముందు ఈ సంవత్సరంలో, గతంలో 200 సంవత్సరాలలో జరగనటువంటి కొన్ని గ్రహాల సంయోగము కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులను, ఈ సంవత్సరం మనం ఎదుర్కోబోతా ఉన్నాము. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సంవత్సరము ఏప్రిల్ 10వ తేదీ నుండి జూలై వరకు కాల సర్ప యోగము ఉన్నది. ఈ సంవత్సరము ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఈ సంవత్సరము నవంబర్ నుండి డిసెంబర్ 31 వరకు సింహరాశిలో కుజస్తంభన యోగం ఏర్పడతా ఉన్నది. ఇంకా నెక్స్ట్ తీసుకుంటే సెప్టెంబర్ 19వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో కుజ ప్లస్ గురువు కలయిక అనేటువంటిది కనిపిస్తా ఉన్నది. అలాగే అన్నిటికంటే ముఖ్యము ప్రతి సంవత్సరము మాత్రమే మారేటువంటి గురువు అతిచారములోకి వచ్చి మూడు రాశుల మీద తన ప్రభావాన్ని చూపుతూ మూడు రాశులలో ఉంటా ఉన్నాడు. మిధునం, కర్కాటకం, సింహం.

ఇది మనం చూసుకున్నట్లయితే చాలా కొన్ని వందల సంవత్సరాలలో అరుదుగా సంభవించేటువంటి, ఆ గ్రహాల యొక్క విచిత్రమైనటువంటి నడవడిక అని చెప్పవచ్చును. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కూడా ఈ సంవత్సరాన్ని ప్రభావితం చేయబోతా ఉన్నాయి. గురువు అతిచారం ఏం చేస్తా ఉంది, ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలసర్ప యోగం ఏం చేస్తా ఉంది, అలాగే గురువు కుజుడు కలయిక ఎలాంటి ఫలితాలకు దారితీయబోతా ఉంది. ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ సంవత్సరానికి సంబంధించిన గ్రహచారము, గ్రహాల కాంబినేషన్ సంచలనాలకు మారుపేరుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రజలలో ఆందోళన చాలా అధికంగా ఉండబోతా ఉంది. దిస్ ఇస్ ఫస్ట్ ఎందుకంటే గురువు కమాండ్ చేసేది, గట్‌ని, గట్ అంటే మొత్తం గొంతు నుండి బొడ్డు వరకు వచ్చేటువంటి ఏదైతే ఇది ఉందో దీన్ని గట్ అంటాం మనం. వివాహేతర సంబంధాలు అధికంగా ఉంటాయని వేణుస్వామి చెప్తున్నారు.. మరిన్ని ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో..!

Updated On
ehatv

ehatv

Next Story