ఎవరైతే అవమానించారో వారే సలాం కొడతారు..!

ఈ వారం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో విస్తరణ అవకాశాలు కనిపిస్తాయి.ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం సాధ్యం. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి.వారం చివరలో ఆరోగ్యం, కుటుంబ సమస్యలపై శ్రద్ధ అవసరం. గులాబీ, ఎరుపు రంగులు శుభప్రదం. పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం...

ehatv

ehatv

Next Story