Mithuna Rasi Phalalu Telugu : 2026లో మిథునరాశివారికి వద్దన్నా డబ్బే డబ్బు: వేణుస్వామి సంచలన జోష్యం..!
2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మిధున రాశికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మిధున రాశికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిధున రాశిని ఇంగ్లీష్‌లో జెమిని అంటారు, అలాగే మృగశిరమూడు నాలుగు, ఆరుద్ర ఒకటి, రెండు మూడు, నాలుగు పునర్వసు ఒకటి, రెండు, మూడు, అలాగే ఆదాయం-8 వ్యయం-11 రాజపూజ్యం-1, అవమానం-7. ఈ సంవత్సరము మీరు ఉన్నత స్థితికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం గురు బలం విశేషించి యోగకారణంగా ఉంది. మిధున రాశికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గత పది సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి. గుర్తుంచుకోండి పట్టుకుంటే బంగారంగా ఉంటుంది. ఏదైనా సరే ఈ సంవత్సరము మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్ అంటే జనరల్ గా ఏంది ఆ సంబంధ బాంధవ్యాలు అంటే బంధువులలో, స్నేహితులలో ఆ సోదర భావంతో, సోదరులతో, అన్నా చెల్లెళ్లతో, అక్కా చెలెళ్లతో, తల్లిదండ్రులతో అందరితో రిలేషన్ బాగుంటుంది. మీరు సమాజంలో ఏ పని చేసినా, మీరు ఏ రంగంలో ఉన్నా, ఈ సంవత్సరం మిధున రాశి వారు కింగ్ అని చెప్పొచ్చు. డబ్బులకు తిరుగులేదు, వాహనాలు కొంటారు, భూములు కొంటారు, ఇళ్లు కడతారు, రాజకీయ నాయకులు సూపర్ టాప్ లో ఉంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఏది చదివితే అది కంఠస్థంగా ఉండిపోతుంది. గురుబలం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. మీ ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మీరు రాసే ఎగ్జామ్స్ లో విపరీతమైన మార్కులు వస్తాయి. అలాగే మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి. విదేశీ యానానికి విద్యార్థులు వెళ్తే వాళ్ళకు వీసాలు అప్రూవల్ అవుతాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు దొరుకుతాయి. అవివాహితుల వివాహ యోగ సూచనలు కనిపిస్తా ఉన్నాయి. మీరు ఏమన్నా తీసుకోండి, మీరు విద్యార్థులు గాని ,ఉద్యోగస్తులకైతే, మీరు కోరుకున్న ప్లేస్ లో మీకు ప్రమోషన్లు, బదిలీలు కనిపిస్తా ఉన్నాయి. ఆ పై అధికారుల మన్నలు ఉంటాయి. రైతులకు ఈ సంవత్సరము రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది. రుణాలు తీరుస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. పాత అప్పులన్నీ క్లియర్ చేస్తారు. కౌలు దారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది. మిథున వారికి 2026 ఎలా ఉండబోతుంది. 'వేణుస్వామి' జ్యోతిష్యంలో


